17/09/2023
************
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ సార్ (ఆదివారం)
ఉదయం 8.30 గంటలకు సిరిసిల్లలోని మంత్రి శ్రీ కే.టీ.ఆర్. గారి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
ఉదయం 9.00 గంటలకు సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం చేరుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రజలను ఉద్దేశించి మాట్లా✅ ఉదయం 10:00 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం
ఫ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యములో దుమాల గ్రామంలో గోదాము మరియు
అల్మాస్పూర్ గ్రామంలో
పెట్రోలుబంక్ ప్రారంభోత్సవము కార్యక్రమాలలో కే.డి.సి.సి. చైర్మన్ కొండూరు రవీందర్ రావు గారు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభిస్తారు.
✅ ఉదయం 11.30 గంటలకు రుద్రంగీలో ఇటీవల చనిపోయిన కొమురయ్య గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
✅ మధ్యాహ్నం 1:00గంటలకు కరీంనగర్ నగరంలో ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొంటారు.
