125 Viewsదిల్లీ: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఊమెన్ చాందీ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కేరళ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన నిరాడంబరమైన వ్యక్తి. ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ఇది చాలా బాధాకరం. మేమిద్దరం ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న సమయంలో మా మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. ఆ తర్వాత నేను […]
264 Viewsముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహంమవద్ద క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా రెడ్డీలు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోగా దారిద్యరేఖకు దిగువనున్న రెడ్డి కులస్తులను గుర్తించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీలనే కాకుండ అన్ని కులాలకు చెందిన వారిని కలుపుకొని […]
127 Views*మసాజ్ సెంటర్లపై టాస్క్ఫోర్స్ మెరుపు దాడులు* హైదరాబాద్ :జులై 15 హైదరాబాద్లో పలుచోట్ల మసాజ్ సెంటర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం మెరుపు దాడులు చేపట్టారు. పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లోని పలు మసాజ్ సెంటర్లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే స్పా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 34 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి […]