మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం
దండెపల్లి మండలం రాజంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. 
నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రేమ్ సాగర్ రావు దండేపల్లి మండలం ప్రజలను కోరారు.





