ఘోర రోడ్డు ప్రమాదం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లి రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే గజ్వేల్ ప్రేజ్ఞాపూర్ డిపోకు చెందిన T S 36 2655 నెంబర్ గల ప్రైవేట్ ఆర్టీసి బస్సు గజ్వేల్ నుండి. సికింద్రాబాద్ కు బయలు దేరింది. షామీర్ పెట్. మండలం తుర్కపల్లి రాజీవ్ రహదారి రోడ్డులో బస్సును ఒక బోలోరో వాహనం ఢీకొన్నది అదే క్రమంలో బస్సును ఆపి బొలోరో వాహనం డ్రైవర్ తో మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా.కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళుతున్న ఇసుక లారీ అతివేగంతో బస్సును ఢీ. కోనడంతో కండక్టర్ బాల నరసయ్య (49) అక్కడికక్కడే మృతి చెందగా ప్రైవేట్ బస్సు డ్రైవర్. రాయపోల్ గ్రామానికి చెందిన నవీన్ (29) చేతి విరిగిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి బస్సులో ఉన్న ప్రయాణికులు గాయాలైనాయి స్థానికులు తెలిపారు. సిద్దిపేట జిల్లా గోపాల్ రావు పేట మండలం నర్మెట్ట వెంకటాపూర్ గ్రామానికి చెందిన కండక్టర్ బాల్ నరసయ్య (49) బ్యాచ్ నెంబర్ 801509 మృతునికి కొడుకు కూతురు ఉన్నట్లుగా సమాచారం.
కండక్టర్ బాల నరసయ్య డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిక తరలించారు.
ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది
