రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ కేజీవీబీ పాఠశాలలో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూడ్ సంభవించింది. కేజీ విబి పాఠశాల ప్రిన్సిపల్ గదిలో మోటర్ స్టార్టర్ ప్రమాదవశాస్తూ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో ఒకసారి విద్యార్థినిలు పాఠశాల బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, కొ ఆప్షన్ మెంబర్ చాంద్ పాషా,ఆ గ్రామ ఉపసర్పంచ్ బాలయ్య సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన సంఘటనాన్ని పరిశీలించి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సర్క్యూట్ వల్ల విద్యార్థులు గురికావడం జరిగిందని వారు పేర్కొన్నారు.
