మరోసారి మానవత్వం చాటుకున్న యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి.
వర్గల్ మండల్ తునికి ఖల్సా గ్రామంలో కొండగళ్ల గణేష్ తల్లి రామవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేసి పాడే మోసిన వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు
చెట్టిపల్లి అనిల్ రెడ్డి, వారితో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు సల్మాన్ ,మహబూబ్ ,శ్రీను ,భాస్కర్ ,తదితరులున్నారు ..