Breaking News

ఫోన్ పోయినా, పోగొట్టుకున్న, దొరుకుతుందోచ్…

138 Views

బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఎల్కల్ గ్రామానికి చెందిన గడ్డం రాజు అను వ్యక్తి ది గతం లో వివో ఫోన్ పోవడం జరిగింది. అట్టి ఫోన్ ను ట్రెసింగ్ చేసి దొరికిన వారి నుండీ ఫోన్ స్వాధీనం చేసుకొని బేగంపేట్
ఎస్ ఐ అరుణ్  మరియు సిబ్బంది బాధితునికి ఫోన్ అందచేయడం జరిగింది. తరుణం మంచిదే,సంతోషించవలసిన విషయమే.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *