రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం మేమంతా ఎస్సీ కమ్యూనిటీ వర్గానికి చెందిన ప్రజలము వెంకటాపూర్లో మాలలకు సంఘం కట్టిస్తా అని మాట ఇచ్చి తప్పారు.
దళితులకు మూడెకరాల భూమి అని చెప్పారు. దళితులకు దళిత బందు అని చెప్పి ఇంతవరకు మా మాలలకు ఏ ఒక్క పథకం ఏ ఒక్కరికి కూడా అందలేదు మాట ఇచ్చి తప్పిన కేటీఆర్ ప్రభుత్వం ఎలక్షన్ రాగానే మా మాలలము గుర్తొస్తామా అని వాళ్ళు అన్నారు.
ఇక్కడ ఉన్న స్థానిక మండల నాయకులకు ఎన్నోసార్లు మా గోడు వెళ్ళ బొచ్చు కొన్నాము కానీ వాళ్లు కూడా పట్టించుకోలేదు ఎలక్షన్ టైం లో వస్తారు అప్పుడు మా మాలల సంగతేందో కేటీఆర్ కు ఎస్సీల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు కార్యక్రమంలో మాల సంఘం నాయకులు మహిళలు పాల్గొన్నారు.