ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం మహమ్మదీయ మస్జిద్ లో ఉమ్మడి మండల మైనారిటీ అధ్యక్షుడు సయ్యేద్ షరీఫ్ ను మస్జిద్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సయ్యద్ షరీఫ్ మాట్లాడుతూ…
మైనార్టీ కమిటీ ఇది కేవలం ముస్లిం మతానికి చెందిన కమిటీగా ప్రచారం అవుతున్నది అదికాదు అసలు దీని యొక్క ఉద్దేశం ముస్లింలలో పేదరికంలో ఇప్పటికీ గుడిసెల్లో ఉండి ,ఒక పూట తినకుండా గడిపేవాల్లు, చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారు ఉన్నారు.