మరో సారి పరవళ్లు తొక్కుతున్న ఎగువ మనేరు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని నర్మాలగ్రామం లోని ఎగువ మానేరు శనివారం మరో సారిఉదృతంగా ప్రవహిస్తుంది దింతో గంభీరావుపేట లింగన్నపేట్ గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ వంతెన పై ఉదృతం గా నీరు ప్రవహించడం తోదింతో పోలీస్ లు కామారెడ్డి టూ సిద్దిపేట వెళ్లే లింగన్నపేట్ వాగు లోలెవల్ వంతెన పై నుండి ఉదృతంగా నీరు ప్రవహించడం తో అటు వైపు వెళ్లే దారి మూసి వేశారు. ఎవరు రోడ్డు పై నుండి వెళ్ళకూడదు అని తాగు జాగ్రత్త చర్యలు పాటించాలి ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి ప్రజలందరు అప్రమతంగా ఉండాలి అని ఎస్ మహేష్ పేర్కొన్నారు.
