ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన వాన తీవ్ర రూపం దాల్చింది వర్షంలో నది ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన నెమలిని రక్షించిన గొల్లపల్లి గ్రామస్తులు రాయపాటి సుబ్బారావు , దాసరి సత్తయ్య , కొండ బాలరాజు జబ్బర్ సురేష్ గార్లు దానిని ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో అటవీ అధికారులకు అప్పజెప్పడం జరిగింది
దీంట్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తీవ్ర నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న నెమలిని కాపాడిన దాసరి సత్తయ్య గారిని ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు




