సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శుక్రవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన మంగి కిషన్ కు 57000రూపాయలు చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,తాజా మాజీ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి,మాజీ నాచారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ హరి పంతులు,బిసి సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య,మాజీ ఎంపిటిసి రాజేష్,సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి,కిష్ట గౌడ్,మేకల శ్రీనివాస్ లతో అందించటం జరుగింది.





