రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞతా ర్యాలీ కృతజ్ఞత సభకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి భారీగా తరలి రావాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులకు యువతకు మహిళాలకు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
