పెద్ద కొడపగల్ మండలం లో కాంగ్రెస్ పార్టీ సమీక్ష
సమావేశంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్.
, 12 సెప్టెంబర్,
కామారెడ్డి జిల్లాలోని, పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ సౌదాగర్ గంగారం నివాసం నందు సెప్టెంబర్ 17 తేదీన రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరి కార్యక్రమం గురించి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ , మరియు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడు మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
