వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలో కాముని దహనం అర్ధరాత్రి జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా గ్రామ ప్రధమ పౌరుడై నా గ్రామ సర్పంచ్ శివరములు గౌడ్, ఇంకా గ్రామ పెద్దలు తదితరులు కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపించారు.
75 Views కామ్రేడ్ బోయిని తిరుపతి సిపిఐ పార్టీ తిమ్మాపూర్ మండల కార్యదర్శి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ అనభేరి ప్రభాకర్ రావు 110 వ జయంతి నీ సీపీఐ పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు.కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో బోయినీ తిరుపతి ఆధ్వర్యంలో ఆనభేరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరు. ఈ కార్యక్రమంలో బోయిని తిరుపతి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసి అమరుడైనటువంటి […]
75 Views*_రోకలితో కొట్టి.. తండ్రిని చంపిన కొడుకు_* _సిద్దిపేట జిల్లా: సిద్దిపేట జిల్లాలో ఓ కొడుకు కన్న తండ్రినే కడతేర్చిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. భూ వివాదంలో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ పెరిగి పెద్దదిగా మారింది. దీంతో కొడుకు తండ్రిని రోకలితో బలంగా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సిద్దపేట జిల్లాలోని నంగునూరు మండలం […]
79 Viewsగాంధీ భవన్ లో పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్న రామసహాయం మాధవీ రెడ్డి అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తల తో కలిసి కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి నివాసానికి వెళ్లి రేణుకా చౌదరి పుణ్యదంపతులు శ్రీధర్ చౌదరి రేణుకా చౌదరి ఆశీర్వాదం పొందారు, పాలేరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మాధవీ రెడ్డి గత నాలుగు సంవత్సరాల నుంచి నియోజకవర్గం లో పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు […]