విద్యుత్తు షాట్ ఇచ్చిన ఇల్లు కాలిపోయిన బాత్ సమ్మక్క కేశ నాయక్ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇవ్వాలి
బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం,నిత్యావసరాలు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క* నిన్న ఉదయం ములుగు మండలం పోట్ల
పూర్ గ్రామానికి చెందిన బానోత్ సమ్మక్క కేశానాయక్ ఇంటి
విద్యుత్ షాట్ వారికి పూర్తిగా కాలిపోగా ఈ రోజు వారికి పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించారు. జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేశానాయక్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబానికి తక్షణ సాయంతో పాటు డబుల్ బెడ్ రూం అందించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నల్లెల భరత్ కుమార్,స్థానిక సర్పంచ్ అంకి రెడ్డి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్ ములుగు పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్ష పతి
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,
మండల ఉపాధ్యక్షులు అర్షమ్ రఘు,గ్రామ కమిటీ అధ్యక్షులు సారయ్య,ములుగు ఎంపీటీసీ మావూరపు తిరుపతి రెడ్డి
కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్
కార్యదర్శి గుంటోజు శంకరయ్య
మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జూ,మహిళా నాయకురాలు పల్లె రజిత
రామకృష్ణ,రాజు
తో గ్రామస్థులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు
