Breaking News రాజకీయం

కళ్యాణ లక్ష్మీ, షాదిముభారక్, చెక్కుల పంపిణీ

104 Views

24/7 తెలుగు న్యూస్

సెప్టెంబర్ 12 శంషాబాద్ మున్సిపల్

మున్సిపల్ పరిధిలోని 50 మంది లబ్ధిదారులకు 50,05,800/- యాభై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు)* మున్సిపల్ పరిధిలోని బేగమ్స్ ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మీ, షాదిముభారక్, చెక్కులు* పంపిణీ చేసిన రాజేంద్రనగర్ శాసనసభ్యులు  ప్రకాష్ గౌడ్   మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ సుష్మ మహేందర్ రెడ్డి, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, ఏ ఏం సి చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, బి.ఆర్.ఎస్ పార్టీ మండల్ అధ్యక్షులు చంద్రారెడ్డి,  మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మరియు బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *