సిద్దిపేట జిల్లా నవంబర్ 13
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కొండ ఎల్లయ్య గుండె పోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పొన్నం ప్రభాకర్ మృతుని నివాసానికి వెళ్లి ఎల్లయ్య పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.





