24/7 తెలుగు న్యూస్
సెప్టెంబర్ 12 మదనాపురం
మదనాపురం మండల కేంద్రంలో మట్టి వినాయక ప్రతిమల పంపీణీ చేసిన దెవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
వినాయకచవితి పర్వదినం ను పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తయారు చేయించిన మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించండి పర్యావరణాన్ని రక్షించాలి అని కోరారు.
