రాజకీయం

లోక్ సభ ఎన్నికల నిర్వహణకు కసరత్తు

253 Views

24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 7)

వచ్చే సంవత్సరం ఏప్రిల్,మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు ,ఓటర్ల ఫోటోల మార్పునకు అవకాశం కల్పించారు . ఈ నెల 20 నుంచి 2024 జనవరి 5 వరకు అవకాశం కల్పించారు .2024 జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. జనవరి 8 న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *