Breaking News నేరాలు

గుడి చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం

123 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి చెరువులో గుర్తు తెలియని శవం లబ్యం అయ్యింది. సుమారు 35-40 సం,ల వయసు ఉన్న మగ శవం వెములవాడ గుడి చెరువులో లబ్యం కాగా, శవం చిరునామా కోసం ప్రయత్నం చేయగా లబ్యం కాలేదు. సుమారు 5.3 అడుగుల ఎత్తు లైట్ పింక్ కలర్ షర్టు నీలిరంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. వేములవాడ మునిసిపాలిటి వర్కర్ ఇచ్చిన దరకాస్తుతో వెములవాడ టౌన్ పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *