Breaking News ప్రాంతీయం రాజకీయం

బుగ్గ రాజేశ్వర తండాలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బతుకమ్మ చీరల పంపిణీ

141 Views

ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు, బతుకమ్మ చీరలు సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు గ్రామంలో గుడిసెలు ఉన్నటువంటి వాటికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందించడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ అజ్మీరరజిత అన్నారు భూక్య రాజేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 55 వేల రూపాయల చెక్కును అందించడం జరిగిందన్నారు ఇది పేదల ప్రభుత్వం అని కెసిఆర్ అయిన తర్వాతనే తాండలకు మంచి రోజులు వచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు అందుకున్న వారు 20 సంవత్సరాలు గుడిసెలో ఉన్నాకానీ ఈరోజు కెసిఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత స్థలం ఉన్న వారికి మూడు లక్షల రూపాయల ప్రొసీడింగ్ అందుకున్నామని అన్నారు మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి ఇంటికి కెసిఆర్ పథకం అందుతుందని గౌరవ ముఖ్యమంత్రి