గంభీరావుపేట సెప్టెంబర్ 11 తెలుగు న్యూస్ 24/7
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో లింగన్నపేట గ్రామం లో సోమవారం మండల బీసీ సెల్ అధ్యక్షుడుగుర్రం రాజా గౌడ్,లింగన్నపేట గ్రామంలో నూతనంగా బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పండుగ నరేష్ ను నియమించడం జరిగింది మండల బీసీ సెల్ అధ్యక్షుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి బీసీలు అందరూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ గురించి వివరించి చెబుతూ ముందుకు తీసుకెళ్లాలిఇందులో భాగంగా కాస శీను, తుడుం మహేష్ ,పి లక్ష్మణ్ ,పి లక్ష్మీనారాయణ ,ఏ మధు ,రాజశేఖర్, జి రమేష్ , కొత్తపెళ్లి గ్రామ శాఖ అధ్యక్షుడు,మేడ భాస్కర్,తదితరులు పాల్గొనడం జరిగింది.
