క్రీడలు

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ గా మండల పరిషత్ ఆఫీస్ జట్టు

244 Views

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ గా మండల పరిషత్ ఆఫీస్ జట్టు

రన్నర్ గా ఎంపిటీసీ ల ( ప్రజాప్రతినిదుల ) జట్టు
గెలుపు

బెస్ట్ బోలర్ గా జర్నలిస్టు చెటుకూరి కృష్ణ మూర్తి గౌడ్,

బెస్ట్ బ్యాట్ మేన్ గా జర్నలిస్టు ఎస్ కె మోహిజ్

ఎల్లారెడ్డిపేట జనవరి 27 :

ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది , పంచాయతీ కార్యదర్శులు , ఎంపిటీసీ సభ్యులు , స్థానిక జర్నలిస్టులు కలిసి ఆడిన క్రికెట్ మ్యాచ్ లో విన్నర్ గా మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, రన్నర్ గా ఎంపిటీసీ సభ్యుల ( ప్రజాప్రతినిధుల ) జుట్టు
బెస్ట్ బోలర్ గా జర్నలిస్టు చెటుకూరి కృష్ణ మూర్తి గౌడ్ ,
బెస్ట్ బ్యాట్ మేన్ గా జర్నలిస్టు ఎస్ కె మోహిజ్ , గెలుపొందారు,
గెలుపొందిన టీమ్ లకు ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు లు , ఎంపిడిఓ చిరంజీవి లు సీల్డ్ లను గెలుపొందిన వారికి బహుకరించారు,
ఈ వన్ డే మ్యాచ్ లో ప్రజా ప్రతినిధుల టిమ్ తరపున టీమ్ లీడర్ గా బిఆర్ఎస్ పార్టీ నాయకులు పందిర్ల పర్షరాములు గౌడ్ టీమ్ లీడర్ గా వ్వవహారించారు, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ,మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరే భాస్కర్ గౌడ్ , ఎంపిటీసీ లు శ్రీ నివాస్ రెడ్డి , పిల్లి కిషన్ , మధు, ఎలగందుల నరసింహులు , మండల కో ఆప్షన్ సభ్యులు జబ్బర్ , కానిస్టేబుల్ పంతులు నాయక్ లు , జర్నలిస్టు టిమ్ లీడర్ గా ఆంద్రజ్యోతి దినపత్రిక విలేఖరి గౌరీశంకర్ , వివిధ తెలుగు దినపత్రికల విలేకరులు , పంచాయతీ కార్యదర్శుల టీమ్ లీడర్ గా మండల పరిషత్ టైఫిస్ట్ రాజు , పంచాయతీ కార్యదర్శుల టీమ్ లీడర్ గా ఎంసిఆర్డివో వజీర్ హైమద్ లు వ్యవహారించారు ,
ఈ మ్యాచ్ ను ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి , ఎంపీటీసీ సభ్యులు పందిర్ల నాగరాణి , ఎలగందుల అనసూయ, ఇల్లందుల గీతాంజలి , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్ , సీనియర్ జర్నలిస్టు బండారి బాల్ రెడ్డి , ఎఎంసి మాజీ చైర్మన్ అందె సుభాష్ , ఎం.సిఆర్డీవో వజీర్ హైమద్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య సీత్యా నాయక్,మీసం రాజం , సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి ,మెండె శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు,

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *