Breaking News

నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం

91 Views

గంభీరావుపేట సెప్టెంబర్ 11
రాజన్న సిరిసిల్ల జిల్లా గభీరావుపేట మండల కేంద్రం లో 33/11 కె వి సబస్టేషన్ మెయింటే నెన్సు ఉన్నందున సోమవారం ఉదయం 9గంటల నుండి 2. గంటల వరకు గంభీరావుపేట , ముస్తాపానగర్ జగదాంబ తండా, జిల్లెల్లపల్లె , లక్ష్మి పూర్ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు గంభీరావుపేట మండలం సెస్ ఏ ఇ రుషిక ఒక ప్రకటన లో తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *