రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో ఓ కార్మికుడు ఇటీవల మృతిచెందగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన కార్మిక సంఘ అధ్యక్షుడు అక్కెనపల్లి భాస్కర్.
ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన జిల్లా మహేష్ అనే కార్మికుడు పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి 5000 రూపాయల నగదు తో పాటు రైస్ బ్యాగ్ దాతలు,ఆయిల్ రమేష్, కోడెం లవన్,డబ్బులు అలువల చందు,బొద్ధుల రాజేష్ అడ్వికేట్,రాజిరెడ్డి సిద్దిపేట, అబ్దుల్ రషీద్,ఎగుమమిడి కృష్ణ రెడ్డి,బట్టు నరేష్,బూర సంతోష్,మిట్టపల్లి అరుణ్,ఎడ్ల నరేష్,బొడ్డు శివాజీ,కునా చంద్రం,అనిల్,మహమ్మద్ ఇలియాస్ ల సహాయక సహకారంతో అందించడం జరిగిందని అన్నారు.