కాంగ్రెస్ పార్టీలో చేరిన వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షుడు గంట వెంకటేష్ గౌడ్
కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, గొల్లపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పందిర్ల సుధాకర్ గౌడ్, ఎల్లారెడ్డిపేట శ్వేత మున్నూరు కాపు సంఘం మహిళ మేగి మమత వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తమ వంతు సేవలను అందిస్తామని రానున్న పార్లమెంటు ఎన్నికలలో కష్టపడి పనిచేస్తామన్నారు.
