మానకొండూర్ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన గొర్రెల పంపకం పథకం ద్వారా రెండవ విడతలో రావాల్సిన 42 గొర్రెల యూనిట్ల కు గాను 12 గొర్రెల యూనిట్లను మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు.
ఈ కార్యక్రమంలో మానకొండూర్ సర్పంచ్ రొడ్డ పృథ్విరాజ్, శ్రీనివాస్ నగర్ గ్రామ యాదవ సంఘం పెద్ద గొల్ల పొలగాని ఎల్లయ్య, అధ్యక్షులు కొమ్ము మోహన్, కార్యదర్శి మెండె మహేష్,దాడి ఓదెలు, మెండె కనుకయ్య,కాల్వ రాజు,కాల్వ ఐలయ్య ,రేషవేణి శ్రీనివాస్,గ్రామస్తులు పాల్గొన్నారు.