Breaking News

గుర్తు తెలియని మృతదేహం లభ్యం….

336 Views

మే 1, 24/7 తెలుగు న్యూస్:తేదీ 01 మే 2024 ఉదయం 11:00 గంటలకు గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిల గల నాచారం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సమీపంలోని హల్దీవాగు చెక్ డ్యాంలో సుమారు 30-35 సం” లు గల ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలి ఉంది. అతనిని పరిశిలించగా అతని శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. ఆత్యహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తి కి ఎటువంటి దుస్తులు లేవు మరియు అతని కుడి చేతికి ఎర్రటి ధారం వుంధి. ఎవరైన ఇతనిని గుర్తించినట్లు అయితే గౌరారం పోలిస్ స్టేషన్ నం”: 8712667462, 87126673403 ఫోన్ చేసి తెలుపగలరు

No Slide Found In Slider.

Poll not found