గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.27,60,00,000/-, వర్గల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.18,87,00,000/-, తుప్రాన్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.9,96,00,000/-,
బ్యాలెన్స్ వర్కులకు గజ్వేల్ 12,49,00,000/-, వర్గల్ రూ.4,58,00,000/-, తుప్రాన్ 1,70,00,000/-
కేటాయించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కి మరియు మంత్రి హరీష్ రావు కి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు,
పలు అభివృద్ధి పనులకు రూ.75కోట్లు గడా ద్వారా నిధులు కేటాయించడంతో ఇప్పటికే గజ్వేల్ దేశానికి ఆదర్శంగా అయిందని నిధులు మళ్ళీ కేటాయించడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాలు గ్రామాలలో కుల ఆత్మ గౌరవ భవనాలు, సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు చేసుకొని అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు, త్వరలోనే మంత్రి సమక్షంలో ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులతో శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుందామని తెలిపారు,
