జగదేవపూర్ మండల్ బి జీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోకల గోపి గత వారం రోజుల క్రితం మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు అంతాయిగూడెం స్థానిక సర్పంచ్ తీగుళ్ల సత్యం ముదిరాజ్,మృతిని కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియపరచి ఆర్థిక సహాయంగా 3000 రూపాయలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజుల రమేష్ , వార్డ్ మెంబర్ వెంకటేష్ గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెక్కల నరేష్, మండల ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి, చెక్కల పరమేశ్వర్, మండల యూత్ కార్యదర్శి పోకల రమేష్ ,గ్రామ శాఖ అధ్యక్షులు పోకల బాబు,చెక్కల రమేష్ , పోకల సత్యనారాయణ, సిరియాల్, చెక్కల రఘుపాల్, భాస్కర్, నర్సింలు, రూపేష్, గణేష్, రాజు, తదితరులు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు,
