సిద్దిపేట జిల్లా ,ములుగు మండల్ నూతన ఎమ్మార్వో బాధ్యతలు తీసుకున్న ఆరిఫాను మర్యాదపూర్వకంగా కలసిన కొత్తూర్ గ్రామ బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు.అనంతరం నూతన ఎమ్మార్వో కు పూల గుచ్చం ఇచ్చి,శాలువాతో సన్మానించడం జరిగింది.అదేవిధంగా ములుగు మండల నూతన ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో నకిర్త ప్రభు , కోటూరి నాగేష్ ,కుమ్మరి పెంటయ్య , గుంటి ప్రభాకర్, గుంటి రాము ,లంబాడి స్వామి ,కర్రే మహేష్ , ఏర్ర వీరాస్వామి, గువ్వ బాబు ,వీరబోయిన శ్రీనివాస్, బొడ్డు నట్రాజ్ , నెల్లూరి రాజు పాల్గొన్నారు.





