కోరుట్ల ఆర్టిసి డిపోలో అన్ని విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసినా కరీంనగర్ రీజినల్ మేనేజర్ సుచరిత, సంబంధిత అధికారులను అలాగే సూపర్వైజర్లకు తగు సూచనలు సలహాలు అందించి మునుముందు కూడా ఇదే స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని సూచించారు.అలాగే రాఖీ పౌర్ణమి పండగ ఆపరేషన్ ను విజయవంతం చేసిన కోరుట్ల డిపో ఉద్యోగులందరినీ అభినందించారు. ఈ డిపో తనిఖీలో భాగంగా డిప్యూటీ రీజినల్ మేనేజర్ చందర్ రావు పాల్గొన్నారు.
