రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో పిట్టల రాజలింగం అనే వ్యక్తి నాటు బాంబులు తయారు చేస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసుల సోదాలు నిర్వహించగా రాజాలింగం ఇంట్లో 80 నాటి బాబు లభించగా వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని అట్టి నాటుబాములను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
