సోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం బంద్ కు పిలుపునిచ్చినవారు, ముందస్తుగా బంద్ కు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోనందున, అట్టి బంద్ కు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదన్నారు ఒకవేళ ఎవరైనా బలవంతంగా బంద్ చేసినట్లయితే అట్టి వారి పైన ఫిర్యాదు చేస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్సై వి.శేఖర్ తెలిపారు
