హైదరాబాద్ భారీ వర్షాలకు నీటిలో కొట్టుకు వచ్చిన ముసలి
హైదరాబాద్:సెప్టెంబర్ 27
హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరద నీళ్లకు ఒక మొసలి కొట్టుకొచ్చింది.
కడ్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి చింతలబస్తిలో ఓ నాలా నుండి కొద్దిసేపటి క్రితం చిన్న మొసలి పిల్ల దర్శనం ఇవ్వడంతో స్థానికులు భయ ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సాయంతో మొసలిని దొరకబట్టేందుకు యత్నిస్తున్నారు…
