Breaking News

బందుకు ఎలాంటి అనుమతి లేదు.. ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవు ఎస్సై శేఖర్

118 Views

సోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం బంద్ కు పిలుపునిచ్చినవారు, ముందస్తుగా బంద్ కు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోనందున, అట్టి బంద్ కు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదన్నారు ఒకవేళ ఎవరైనా బలవంతంగా బంద్ చేసినట్లయితే అట్టి వారి పైన ఫిర్యాదు చేస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్సై వి.శేఖర్ తెలిపారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7