మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు బొడవత్ రవీందర్ నాయక్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని గుండారం ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించడం జరిగింది. బిజెపి ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు బొడవత్ రవీందర్ సన్మానించారు. వీరితోపాటు బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు పోలివేలు మల్లయ్య బోయిన వెంకటేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు
