-వృద్ధ ఆశ్రయం భోజన కార్యక్రమానికి సహకరించిన దాతలు*
05 సెప్టెంబర్2023/హయత్ నగర్ రంగరెడ్డి జిల్లా:-ఆదర్శ వెల్ఫేర్ ఎడ్యుకేషన్&ఓల్డ్ ఏజ్ హోమ్ బాలాజీ నగర్ కాప్ర మండలం మేడ్చల్ జిల్లా లో గల సంస్థకు జనగామ జిల్లా పడమటి గూడెం గ్రామానికి చెందిన ఉడుముల బాలశౌ రెడ్డి w/o ఉడుముల ఆరోగ్యమ్మ ఒక రోజు భోజన కార్యక్రమానికి సహకారం అందజేశారు
