ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మస్ పూర్ గ్రామ కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థినులకు బో ప్పా పూర్ గ్రామ ఉన్నత పాఠశాలకు లో 1996 _ 97 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు పరీక్షా ప్యాడ్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థినులు శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత శ్రేణిలో ఉ త్తిర్ణులు కావాలని కోరారు. ఒక లక్ష్యంతో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామోజు దేవరాజు,ముత్యాల సత్యనారాయణ రెడ్డీ, నీర టి రాజు, బట్టారి సంపత్ కుమార్,చింతల అంజయ్య,చికోటి మహేందర్,ఎగ దండి రామకృష్ణ, కొమిరి శెట్టి శ్రీనివాస్ పాఠశాల ఉపద్యాయినులు,సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
