Breaking News ప్రాంతీయం విద్య

బెస్త నరేష్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రెస్ క్లబ్ సభ్యులు…

236 Views

నరేష్ ను పరామర్శించిన ప్రెస్ క్లబ్

బెస్త నరేష్ తండ్రి గత రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా గురువారం ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి శ్యామంతుల అనిల్, సహాయ కార్యదర్శి కులేరి కిషోర్, జగదీశ్వర్,,శ్రీ రామోజీ ప్రవీణ్, కృష్ణ, రవికాంత్ కలిసి రాచర్ల బొప్పాపూర్ లో తన నివాసానికి వెళ్లి బెస్త నర్సయ్య, పార్థివ దేహానికి నివాళులర్పించి ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి శ్రద్ధాంజలి ఘటించారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్