Breaking News

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో చేరికలు.

296 Views

మంచిర్యాల నియోజకవర్గం,  మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  సమక్షంలో లక్షెట్టిపేట మండలం హనుమంతపేళ్లి,రంగంపేట,  గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు బిఆర్ఎస్ లో చేరిక…

 

ఈ రోజు ఎమ్మెల్యే  నివాసం లో లక్షెట్టిపేట మండలం హనుమంతపేళ్లి,రంగంపేట,  గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు ఈ రోజు పెద్దఎత్తున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై బి ఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారికి కండువా కప్పి ఆహ్వానించిన *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *