*జిల్లా రాంబాబు కి నివాళులు అర్పించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు
*5000/- రూపాయలు ఆర్థిక చేసిన రాయల
ది.04.09.2023 పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన జిల్లా రాంబాబు చిత్ర పటానికి *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు * పూల మాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి,5000/- ఆర్థిక సహాయం చేశారు..ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు మంకెన వాసు కిసాన్ కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి పత్తి నాగేశ్వరరావు లచ్చు నాయక్ గ్రామ కాంగ్రెస్ నాయకులు వెంకట్ రమణ ఆశీర్వాదం రవీందర్ శ్రీను హనుమంతురావు ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి.మోహన్ యూత్ కాంగ్రెస్ మండల కో ఆర్డినేటర్ బత్తుల రమేష్ గ్రామ యూత్ కాంగ్రెస్ రాజు మరియు తదితరులు పాల్గొన్నారు
