Breaking News

అనునిత్యం ప్రజాసమస్యల పరిష్కారానికై – ఎమ్మెల్యే కె పి వివేకానంద్

104 Views

అనునిత్యం ప్రజాసమస్యల పరిష్కారానికై – ఎమ్మెల్యే కె పి వివేకానంద్

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు..*

ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు

ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద ప్రస్తుతం పలు సమస్యలపై వినతి పత్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఎటువంటి సమస్యలు ఉన్నత దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా ఉంటానని ఎమ్మెల్యే గారు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *