- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కార్ ఓనర్స్ యూనియన్ సభ్యులు శనివారం అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందగా ఎల్లారెడ్డిపేట మండల కార్ ఓనర్స్ యూనియన్ సభ్యులు 5 వేల ఆర్థిక సహాయాన్ని రేసు బాబు భార్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంగ శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొర్రి అశోక్ అలాగే యూనియన్ సభ్యులు అరుణ్ కుమార్, అజయ్ కుమార్, గంట కిరణ్ గౌడ్, మాలోతు జవహర్ నాయక్, రేసు సుమన్, బోడ శ్రీనివాస్, కోనేటి శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
