దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వర్గల్ హెడ్ క్వార్టర్ లో వై యస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వర్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నాల రాజశేఖర్ రెడ్డి,మీనజిపెట్ ఎంపీటీసీ నీల శ్రీనివాస్, వర్గల్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, దీరజ్ రెడ్డి, జనపకట్టే రాజు నితిన్ రెడ్డి, స్వామి, సాయి మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.