ముస్తాబాద్, సెప్టెంబర్ 2, చిప్పలపల్లి గ్రామంలో రజకుల బంధువులు నూతనంగా నియమించబడ్డ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సన్మానించారు. ఈకార్యక్రమంలో రజక సంఘం నాయకులు కులబంధువులు మహిళలు అక్కరాజు శ్రీనివాస్ ను సన్మానించారు. చిప్పలపల్లి రజక సంఘము కుల బందువులు మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లును, సిరిసిల్ల పట్టణ రజక సంఘము అధ్యక్షుడు దండు శ్రీనివాస్ ను సన్మానించారు.
