నెల్లూరు జిల్లా.
కోవూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు.
సబ్ రిజిస్ట్రార్ పి.శ్రీనివాసులు 30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
బాధితుడు బోధనపు రాజ్ కుమార్ రెండు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ అడగ్గా పంచాయతీ అప్రూవల్ లేదు 30 వేలు ఇస్తే చేస్తానన్న సబ్ రిజిస్ట్రార్ పి.శ్రీనివాసులు.
ఏసీబీని ఆశ్రయించిన బోధనపు రాజ్ కుమార్
ఈ దాడుల్లో పాల్గొన్న ఏసిబి డిఎస్పి జి ఆర్ ఆర్ మోహన్ సిఐలు శ్రీనివాస్ కిరణ్ ఆంజనేయులు రెడ్డి ఏసీబీ సిబ్బంది.
