Breaking News

భీమవరం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై ని కలిసిన బిజెపి నాయకులు

64 Views

మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలం.

*భీమారం మండల కేంద్రంలోనీ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై ని మర్యాద పూర్వకంగ కలిసిన బీజేపి నాయకులు*

భీమారం మండలం పోలీస్ స్టేషన్ కు వచ్చిన నూతన ఎస్సై శ్వేత మేడంని, బీజేపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ కి ,పూర్తీగా సహకరిస్తామని మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జీ ఆలం బాపు, మండల ప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ కొమ్ము దుషాంత్ యాదవ్, దుర్గం జెనార్ధన్, దుర్గం కత్తెరసాల, గజ్జెల సురేష్, నాయకులు సెగ్గెం మల్లేష్, దుర్గం రమేశ్, ఏల్పుల సతీష్, మహిళ నాయకురాలు మేడి విజయ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్