Breaking News

యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. బయటకు పంపుతాం : సీఎం కేసీఆర్

83 Views

యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. బయటకు పంపుతాం : సీఎం కేసీఆర్

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. వాళ్లు ఎంత పెద్దవాళ్లైన సరే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతాం.

క్రమశిక్షణ చర్యలు చిన్నచిన్నగా ఉండది. వంద శాతం చర్యలు ఉంటాయి. పీకి అవతల పడేస్తాం. వాళ్ల ఖర్మ వారు పడుతారని కేసీఆర్ హెచ్చరించారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. వాళ్లు ఎంత పెద్దవాళ్లైన సరే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతాం. క్రమశిక్షణ చర్యలు చిన్నచిన్నగా ఉండది. వంద శాతం చర్యలు ఉంటాయి. పీకి అవతల పడేస్తాం. వాళ్ల ఖర్మ వారు పడుతారని కేసీఆర్ హెచ్చరించారు.

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రావణమాసం.. ఇవాళ మంచి ముహుర్తం. ధనుర్ లగ్నంలో పండితులు, వేద పండితులు నిర్ణయించినటువంటి కరెక్ట్‌గా 2:38 తర్వాత అంటే.. అదే ప్రకారం ఆ సమయం తర్వాత జాబితా విడుదల చేశాం. తప్పకుండా పార్టీ ఘన విజయం సాధించి, తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాల్సిన అవసర0

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *